సినిమా చాలా బాగుందన్న నిజంగా ఇంతకు ముందు
సినిమాల కన్నా మనకి ఈ సినిమానే ఎందుకు స్పెషల్ గా అనిపించింది అంటే అనిపిస్తది
అంటే చూసిన తర్వాత మనకి చాలా స్పెషల్ గా అనిపిస్తది ఎందుకు అనిపిస్తది అంటే
ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటికి వచ్చిన సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నాని
యాక్టింగ్ యాక్చువల్ యాస్ యూజువల్ గానే ఉంది ఇంతకు ముందు లానే చేశాడు అని అంటారు
కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్ నాని మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు కానీ
ఏదో కొత్త షేడ్ మీకు కనిపిస్తుంది నానిలో సో అదైతే మనం కచ్చితంగా చూడగలుగుతాము అంటే
జేక్స్ బిజయ్ మ్యూజిక్ అమ్మో నాయన అదరగొట్టాడండి ఏం కొట్టాడో అసలు
స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు సినిమానే తెలియలేదు ఎట్లా అయిపోయిందో కూడా
తెలియలేదు మూడు గంటలు సో చాలా ఈజీగా అయిపోయింది
అండ్ ఆ డైరెక్టర్ గారు వివేక్ ఆత్రేయ గారు ఇంతకు ముందు అంటే సుందరానికి తీశారు దాని
తర్వాత ఈ డిఫరెంట్ ఆయనలో కూడా ఇంత డిఫరెంట్ షేడ్ నేను ఎప్పుడూ చూడలేదండి