Dangerous Trees, plants 🪴 , #allergy #asthma #eyeproblems #pspk #trending #teluguvideos #kidzDoc

మీ అనారోగ్యానికి కారణం మీ చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లు మొక్కలే కారణం అని మీకు తెలుసా మీరు తరచుగా ముక్కు దిబ్బడ ముక్కులో దురద తుమ్ములు కళ్ళు ఎర్రబడటం కళ్ళు దురద రావటం లేదా ఆస్తమా అంటే ఉబ్బసం ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీనికి కారణం మీ చుట్టుపక్కల ఉన్న చెట్లు మొక్కలే కావచ్చు మరి ఇలాంటివి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాయేమో చూడండి చూసి వీటిని తొలగించండి ఎందుకంటే అలర్జీ లేదా ఆస్తమా వచ్చినప్పుడు దానిని సింప్టమ్స్ కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు పని చేస్తాయి అవి రాకుండా చూసుకోవాలంటే కేవలం ట్రిగర్ ని అవాయిడ్ చేయడం మాత్రమే మార్గం మరి అలర్జీ ఆస్తమా కి ముఖ్య కారణమైన కొన్ని చెట్లు లేదా మొక్కల పేర్లు చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిసినస్ కమ్యూనిస్ ఆముదం లేదా ఎర్రముదం ప్రోసోఫిస్ జూలిఫెరా ముళ్ళ తుమ్మ అని కూడా అంటారు కేసియా సయామియా సీమ తంగేడు అమరాంతస్ పైనోసిస్ ముళ్ళ తోటకూర సైనోడాన్ డాక్టిలాన్ గరిక లేదా గరిక గడ్డి అంటారు పార్తినియం ఇస్రోఫోరస్ కాంగ్రెస్ పూలు పిచ్చి గంజాయి లేదా పిచ్చి మాచిపత్రి అంటారు అకేషియా అరబికా నల్ల తుమ్మ మరిన్ని మొక్కలు చెట్ల పేర్లను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ మీ అనారోగ్యానికి ఈ చెట్లు మొక్కలు కారణం ఏమో చూసుకొని వాటిని మీ చుట్టుపక్కల నుంచి తొలగించండి అప్పుడే మీకు సరైన అలర్జీ ఆస్తమా నుంచి విముక్తి కలుగుతుంది అలర్జీ ఆస్తమాలో ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడమే అన్నిటి కంటే ముఖ్యం గుర్తుపెట్టుకోండి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

Share your thoughts